<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>114</hymn_number>
<title>తరతరాలలో యుగయుగాలలో</title>
<lyrics>[C1]
   తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
   దేవుడు దేవుడు యేసే దేవుడు
   హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

[V1]
 భూమిని పుట్టించకమునుపు
 లోకము పునాది లేనపుడు // దేవుడు //

[V2]
 సృష్టికి శిల్పకారుడు
 జగతికి ఆదిసంభూతుడు // దేవుడు //

[V3]
 తండ్రి కుమార ఆత్మయు
 ఒకడైయున్న రూపము // దేవుడు //</lyrics>
</song>